అహ్మదాబాద్: భారత క్రికెటర్ శుభమన్ గిల్(Shubman Gill) ఖాతాలో కొత్త రికార్డు చేరింది. వన్డేల్లో అతి వేగంగా 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడతను. 50 ఇన్నింగ్స్‌లో గిల్ ఆ పరుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో ఆ మైలురాయిని గిల్ అందుకున్నాడు.
Stat Alert – Shubman Gill is now the fastest batter to 2500 runs in ODIs 💪💪
He gets to the mark in his 50th innings. #TeamIndia | @ShubmanGill pic.twitter.com/SJQ0Al7MUx
— BCCI (@BCCI) February 12, 2025
ఇవాళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇండియా.. కడపటి వార్తలు అందేసరికి 15 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 రన్స్ చేసింది. గిల్ 47, కోహ్లీ 39 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు.
Shubman Gill goes down the ground for an elegant maximum 🙌🙌
Live – https://t.co/RDhJXhAI0N… #INDvENG@IDFCFIRSTBank | @ShubmanGill pic.twitter.com/ltC94F7yS4
— BCCI (@BCCI) February 12, 2025