పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేష�