యార్కర్ కింగ్ లసిత్ మలింగ తిరిగి ముంబై ఇండియన్స్ జట్టుతో చేరనున్నాడు. 2021లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన లంక మాజీ పేసర్.. వచ్చే సీజన్లో ముంబై పేస్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ముంబై: శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ..ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్‌బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈనెల 26 నుంచి మొదలవుతున్న లీగ్‌లో రాజస్థాన్ జట్టుకు మలింగ సేవలందించనున్నాడు. మరోవైపు ప్