రాజస్థాన్ రాయల్స్ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా మలింగ
ముంబై: శ్రీలంక మాజీ కెప్టెన్ లసిత్ మలింగ..ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్బౌలింగ్ కోచ్గా నియమితుడయ్యాడు. ఈనెల 26 నుంచి మొదలవుతున్న లీగ్లో రాజస్థాన్ జట్టుకు మలింగ సేవలందించనున్నాడు. మరోవైపు ప్యాడీ ఆప్టన్ను ‘టీమ్ క్యాటలిస్టు’గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ శుక్రవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

