దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ జయంతిని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా కిసాన్ దివస్ (జాతీయ రైతు దినోత్సవం)ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల పంటల్లో మంచిదిగుబడి సాధిస్తున్న రైతన్నలను
దేశంలోనే వ్యవసాయ రంగాన్ని నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. శనివారం రైతు దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. సత్తుపల్లి మండలం కొత్త