భూ భారతి చట్టంపై మోత్కూరులో గురువారం అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతులు లేక వెలవెల పోయింది. ఎమ్మెల్యే సామేల్తోపాటు కలెక్టర్ హనుమంతరావు సదస్సుకు హాజరయ్యారు.
పాలమూరులో జరిగిన రైతు సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ‘మాదిగోళ్లు ఉన్నారా? డప్పులు కొట్టండి’ అంటూ కులం పేరుతో సంబోధించారు. ఇది ముమ్మాటికీ దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టేనని దళిత
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది.
మహబూబ్నగర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, దామోదర, జూపల్లి అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించా�