Srinivas Goud | ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అనేక కొర్రీలు పెడుతున్నారు. కనీసం రైతులు ధాన్యం నింపుకునేందుకు సంచులు ఇవ్వడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకప�