తీసుకున్న రుణం చెల్లించాలని డీసీసీబీ అధికారులు ఓ రైతును తీవ్రంగా వే ధించారు. బకాయి డబ్బులు కట్టకపోతే భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేగాక గ్రామంలో కరపత్రాలు పంచి సదరు రైతును అవమానాన�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం పోలీసుల పహారాలో పట్టా భూముల సర్వే నిర్వహించారు. వందలాది మంది పోలీసుల బందోబస్తు నడుమ వికారాబాద్ జిల్లా
‘మా భూములు మాగ్గావాలి. ఫార్మాసిటీ కోసం ఇయ్యం. మా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి’ అని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నానక్‌నగర్ ఫార్మాసిటీ భూబాధిత రైతులు డిమాండ్ చేశారు.
పెద్దపల్లి ఏసీపీ నా భూమిని కొనుగోలు చేసి సగం డబ్బులు ఇ చ్చాడు. మిగతా డబ్బులు రిజిస్ట్రేషన్ అయ్యాక ఇస్తానని నమ్మబలికి.. నా భూమిని ఆయన భార్య పేరుమీదకు బదలాయించుకున్నాడు.