నియోజకవర్గంలోని రైతులు మూడు పంటలు వేసే దిశగా ఆలోచించాలని, అందుకు అధికారులు సహకారం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్ రూరల్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల సాగు పట్ల ఆసక్తి చూపాలని జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు రైతుల�