వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ ఘట న తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథ నం ప్రకారం... కాచిగూడ ప్రాంతానికి చెందిన పి. దివ్య (31), వికాస్లకు 2015లో వి వాహమైంది
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ దవాఖానలో నవజాత శిశువు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన శనివారం చోటుచేసుకున్నది. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.
Family Protests | లారీ ప్రమాదంలో మృతి చెందిన ఐటీసీపీఎస్పీడీ కర్మాగారం కాంట్రాక్టు కార్మికుడు గుగులోత్ శ్రీరామ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కుటుంబసభ్యులు, బంధువులు శనివారం ఐటీసీ గేటు వద్ద ఆందోళనకు దిగారు.
రోడ్ల మరమ్మతు విషయంలో కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఓ కుటుంబం బురద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపింది. నగరంలోని 9వ డివిజన్లో అలకపురికి వెళ్లే రోడ్డు గుంతలు పడి అధ్వానంగా మారింది.