Home
Family Digital Cards
Family Digital Cards
-
"చివరి దశకు డిజిటల్ కార్డు సర్వే"
2 years agoఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ సర్వే సోమవారంతో ముగియనున్నది. ప్రతి పథకానికి ఈ కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో ఒక మ�"తప్పులు లేకుండా సమాచారం సేకరించాలి"
2 years agoఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి తప్పులు లేకుండా సమాచారం సేకరించాలని రాష్ట్ర రోడ్డు భవవనాలశాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన సూచించారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని 34వ వార్డులో కలెక్టర్ మనుచౌదరిత"డిజిటల్ కార్డు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి"
2 years agoఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ పైలట్ ప్రాజెక్టు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని వార్డు నంబర్ 11, 12లో కొనసాగుతున్న సర్వేను పరిశీలించారు."సర్వేను పారదర్శకంగా చేపట్టాలని"
2 years agoప్రభుత్వం చేపడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ మండలంలోని అల్లిపల్లిని పైలెట్ ప్ర�"సర్వేకు సమయమాయే.."
2 years agoప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా కార్డులను రూ పొందించి.. లబ్ధిదారులకు అం దించేందుకు ప్ర�"నేటి నుంచి డిజిటల్ కార్డుల సర్వే"
2 years agoనేటి నుంచి 8వ తేదీ వరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల సర్వే చేపట్టనున్నారు. మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నాలుగు ప్రాంతాలను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రెండు చొప"238 ప్రాంతాల్లో ఎఫ్డీసీ సర్వే"
2 years agoఫ్యామిలీ డిజిటల్ కార్డుల (ఎఫ్డీసీ) జారీకి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. 119 నియోజకవర్గాల్లో ఈ నెల 3వ తేదీ న�"ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. ఈ నెల 3 నుంచి క్షేత్ర స్థాయిలో పరిశీలన"
2 years agoతెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్�"FDC | మహిళనే ఇంటి యజమానిగా.. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు"
2 years agoప్రభుత్వం అందించబోయే కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఇతర కుటుంబసభ్యుల పేర్లు, వారి వివరాలు.. కార్డు వెనుక ఉంచాలని పేర్కొన్నారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!









