Falsa Health Benefits : ఆరోగ్యానికి పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ప్రతి పండూ తనదైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిఉండి రుచితో పాటు శరీరానికి అవసరమైన కీలక పోషకాలను అందిస్తుంది.
దేశీ పండ్లు రుచిని పంచడమే కాకుండా ఆరోగ్యానికి (Health Tips) కూడా మేలు చేస్తాయి. సీజన్లకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పండు ప్రసిద్ధి కాగా వీటిలో పోషకాలూ మెండు.