పెండ్లికోసం సొంత గ్రామానికి వచ్చిన తల్లీకూతుళ్లను మృత్యువు వెంటాడింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గిలో మంగళవారం బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మృతిచెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం బోర్గ�
బావిలో పూడిక తీసే పనులు చూసేందుకు తాడు సాయంతో లోపలికి దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారిపడి రైతు మృతిచెందాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫానగర్లో చోటుచేసుకున్నది.