నకిలీ వీసాలు తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టుచేశారు. ఐదుగురు సభ్యుల ఈ ముఠా గత ఐదేండ్లుగా 5 వేల నకిలీ వీసాలు తయారు చేసి 300 కోట్లు ఆర్జించిందన్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు.
అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.