ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ స్థలాలతోపాటు, కిరాయితో ఉంటున్న ఇండ్లకు మున్సిపాలిటీ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించడం, అక్రమార్కులు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించు
రంగారెడ్డి జి ల్లా కందుకూరు మం డలం తిమ్మాపూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూ ములపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లే దని కందుకూరు తహసీల్దార్ మహేందర్రెడ్డి వివరణ ఇచ్చారు.
Hyderabad | హైదరాబాద్ నగరంలో ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి కిలో బంగారం, 7.5 కిలోల వెండి, 3 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు