బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి కనీసం రూపాయి కూడా తేనోడికే మాటలెక్కువ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ర్టాన్న�