కల్తీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్�
నాంపల్లి మండలం గానుగుపల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ దందాలో కీలక నిందితుడిని నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.