కంబోడియాలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన 250 మందికి విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. వీరితో చట్టవిరుద్ధంగా సైబర్ వర్క్ చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
విదేశాల్లో ఐటీ జాబ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని భారతీయ యువతను కేంద్ర విదేశాంగ శాఖ (ఎంఈఏ) హెచ్చరించింది. ఇందుకు సంబంధించి శనివారం పలు సూచనలు జారీచేసింది.
సైబర్ నేరగాళ్లకు చిక్కకండి మధ్యతరగతిని లక్ష్యం చేసుకున్న మోసగాళ్లు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు కరోనా దెబ్బకు వేలాది మంది ఉపాధి కోల్పోయారు.. దీంతో చాలా మంది ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న�