బాడీగార్డులుగా ఇద్దరు మాజీ సైనికులు.. వారి చేతిలో వాకీటాకీలు.. పోలీస్ సైరన్‌తో వాహనం.. ఆ హంగామా చూస్తే అతడు పెద్ద హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారి అని నమ్మాల్సిందే.
నేను ఐఏఎస్ ఆఫీసర్‌ను, ఇక్కడికి ఇన్చార్జి కలెక్టర్‌గా (Fake IAS) వచ్చా.. విధుల్లో చేర్చుకోండి అంటూ ఓ మహిళ కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్లో హంగామా చేసింది. తనకు ప్రభుత్వం ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యలు అప్పగించి�