సచివాలయంలో నకిలీ ఉద్యోగులు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పట్టుబడుతున్న వారు ఐడీ కార్డులు సైతం తయారు చేసుకోవడంతో భద్రతపై అనుమానాలు కలుగుతున్నాయి.
రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద పట్టుకున్నది. వారం కిందటే ఓ నకిలీ ఉద్యోగిని అరె స్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఉద్యోగి పట్టుబడ్డారు. పైగా.. ఇద్దరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులుగా ఐడీ క�