Pakistani Diplomat | నకిలీ కరెన్సీ కేసు (fake currency case)కు సంబంధించి పాకిస్థాన్ దౌత్యవేత్త (Pakistani Diplomat) అమీర్ జుబేర్ సిద్దిఖీ (Amir Zubair Siddique)కి తమిళనాడు చెన్నైలోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
దొంగనోట్ల చెలామణి కేసులో జార్ఖండ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పుత్కర్ హెంబ్రోమ్ భార్య మలయ హెంబ్రోమ్కు స్థానిక కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది.