దేశంలోని అత్యుత్తమ ప్రభుత్వ వైద్య సంస్థలైన అఖిల భారత వైద్య శాస్ర్తాల సంస్థ(ఎయిమ్స్) బోధనా సిబ్బంది కొరతను తీవ్రంగా ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న 21 ఎయిమ్స్‌లో 2025-26 సంవత్సర కాలంలో గడచిన నాలుగేళ్లలో ఎన�
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.