ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు పాల్గొని యోగాసనాల�
ఆరోగ్యమే మహాభాగ్యం..మానవుని శరీరం సహకరిస్తే ఏపనినైనా సులువుగా ఛేదించగలమని అందుకు యోగా ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.