రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా ఎం హరితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సందీప్‌కుమార్ ఝాను రోడ్డు భవనాల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది.
సమాచార, పౌరసంబంధాల శాఖ(ఐఅండ్‌పీఆర్) స్పెషల్ కమిషనర్‌గా(ఎఫ్ఏసీ) టీ వినయ్‌కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.