F-35 Crash: ఎఫ్-35 యుద్ధ విమానం కుప్పకూలింది. అలస్కాలోని ఎలిసన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ ఘటన జరిగింది. కిందపడ్డ తర్వాత ఒక్కసారిగా ఆ ప్లేన్ పేలింది. దీంతో మంటలు భారీగా వ్యాపించాయి.
F-35 fighter plane :యెలహంక ఎయిర్ బేస్‌లో ఎఫ్-35 ఎగిరింది. ఏరో ఇండియా షోకు వచ్చిన ఆ విమానం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అమెరికాకు చెందిన ఆ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్.