కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, చూపును నిర్లక్ష్యం చేస్తే కంటికే ప్రమాదమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు సెల్ఫోన్ వాడకం కామన్ అయిపోయింది. అలాగే, చాలామంది కంప్యూటర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి. దీంతో అందరినీ డ్రై ఐస్ (dry eyes) సమస్య వేధిస్తోంది. ఈ సమ