ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు సెల్ఫోన్ వాడకం కామన్ అయిపోయింది. అలాగే, చాలామంది కంప్యూటర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి. దీంతో అందరినీ డ్రై ఐస్ (dry eyes) సమస్య వేధిస్తోంది. ఈ సమస్య చిన్నదే అయినా నిర్లక్ష్యం చేస్తే కళ్లకు ప్రమాదమేనట. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలో నేత్ర వైద్యుడి మాటల్లోనే తెలుసుకుందాం.