రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు ఫెయిలయ్యింది. డీఎస్సీ ప్రశ్నపత్రాల్లో అనేక తప్పులు దొర్లడమే ఇందుకు నిదర్శనం.
ఉత్తరప్రదేశ్లోని లక్నో విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త ఇది! లోక్సభ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేస్తే, వారి పిల్లలకు పరీక్షల్లో అదనపు మార్కులు వేస్తామని కొన్ని కళాశాలలు ప్రకటించాయి.