యుద్ధాలను నివారించి, శాంతియుత పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రధాన లక్ష్యంతో ఏర్పడిన ఐక్యరాజ్య సమితి (యూఎన్) తీరు పట్ల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌కు భద్రత పెంచారు. ఆయన కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.