భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్‌రే పొలారి మీటర్ ఉపగ్రహం (ఎక్స్‌పోశాట్)ను పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్�
చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాల అనంతరం ఖగోళరంగంపై అధ్యయనం చేసేందుకు ఎక్స్-రే పోలరిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)ను ఇస్రో ప్రయోగించనున్నది. దీనికి సంబంధించి ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ‘ఎక్స్పోశ