బెంగళూరు: చంద్రయాన్-3, ఆదిత్య-ఎల్1 ప్రయోగాల అనంతరం ఖగోళరంగంపై అధ్యయనం చేసేందుకు ఎక్స్-రే పోలరిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)ను ఇస్రో ప్రయోగించనున్నది. దీనికి సంబంధించి ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ‘ఎక్స్‌పోశాట్ శాటిలైట్ ప్రయోగానికి సిద్ధంగా ఉంది. త్వరలో ఈ మిషన్‌ను చేపపతాం’ అని ఎక్స్ వేదికగా ఇస్రో తెలిపింది.