Naxalites Arrested: చత్తీస్‌ఘడ్‌లో ఇవాళ 22 మంది నక్సలైట్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో మూడు చోట్ల నుంచి ఆ సామాగ్రిని సీజ్ చేశారు.
Arrest | నిషేధిత మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందిస్తున్న ముగ్గురు కొరియర్లను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.