ఆరోగ్యానికి నడకకు మించిన వ్యాయామం లేదని అందరికీ తెలిసిందే! కానీ, ఒంటరిగా భారంగా అడుగులు వేసిందానికన్నా, నచ్చిన వారితో జంటగా నడిస్తే మరింత ప్రయోజనం ఉందంటున్నారు పరిశోధకులు. అమెరికాకు చెందిన పర్డ్యూ యూని�
వ్యాయామం వల్ల సవాలక్ష లాభాలు ఉంటాయని తెలుసు. మనసు మీద కూడా దాని ప్రభావం ఉంటుందని, గతంలో కొన్ని పరిశోధనలు నిరూపించాయి. ఆందోళనగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మనసుకు స్వస్థత చేకూరగలదనీ, నిద్రలేమి ఉన్నవారికి �