వ్యాయామంతో మెదడుకు బలం

వ్యాయామం వల్ల సవాలక్ష లాభాలు ఉంటాయని తెలుసు. మనసు మీద కూడా దాని ప్రభావం ఉంటుందని, గతంలో కొన్ని పరిశోధనలు నిరూపించాయి. ఆందోళనగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మనసుకు స్వస్థత చేకూరగలదనీ, నిద్రలేమి ఉన్నవారికి ఆ సమస్య దూరమవుతుందనీ ఎన్నో సిద్ధాంతాలు చెబుతున్నాయి. ఇప్పుడు వాటికి ఓ అరుదైన జోడింపూ వచ్చి చేరింది. కుర్చీలోంచి కదలకుండా ఉండేవారికంటే, కాస్త వ్యాయామం చేసినవారు మరింత సృజనాత్మకంగా ఆలోచించగలరని తేలింది. ఆస్ట్రియాలోని గ్రాజ్ విశ్వవిద్యాలయం వారు చెబుతున్న మాట ఇది. ఇందుకోసం పరిశోధకులు 79 మంది అభ్యర్థులకు ‘యాక్టివిటీ ట్రాకర్స్’ అమర్చారు. వాటి ద్వారా వారి రోజువారీ శ్రమను అంచనా వేశారు. అయిదు రోజులు గడిచిన తర్వాత ల్యాబ్‌కు పిలిచి కొన్ని సమస్యలు ఇచ్చారు. నడక మొదలుకొని ఏదో ఒక వ్యాయామం చేస్తున్నవారు, ఆ సమస్యలకు మరింత సృజనాత్మకమైన పరిష్కారాలు అందించటం గమనించారట. మరెందుకాలస్యం, కాళ్లకి పని చెప్పి మెదడుకు పదును పెడదాం!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

