ఎక్కువ కాలం జీవించాలా.. వ్యాయామం ఎంతవసరమంటే..
మన జీవిత కాలం పెరగాలంటే (దీర్ఘాయుష్షు) రోజుకు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్: మన జీవిత కాలం పెరగాలంటే (దీర్ఘాయుష్షు) రోజుకు సగటున 7 వేల అడుగులు నడవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లేదంటే వారంలో కనీసం రెండున్నర గంటలైనా శారీరక శ్రమ చేయాల్సిందేనని చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు టెన్నిస్, సైక్లింగ్, స్విమ్మింగ్, జాగింగ్ లేదా బ్యాడ్మింటన్ లాంటి క్రీడల పట్ల దృష్టి పెట్టాలని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
తాజాగా రెండు అధ్యయనాలు వెల్లడించిన ప్రకారం శారీరక శ్రమతోనే దీర్ఘాయువు చేకూరుతుందన్నది సారాంశం. ఈ అధ్యయనంలో భాగంగా 10 వేల మంది స్త్రీలు, పురుషుల అభిప్రాయాలను సేకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా వెల్లడైన అంశాలను వారు క్రోడీకరించారు. సరైన సమయంలో శరీరానికి తగినంతగా శ్రమ కలిగించే వ్యాయామాలను చేస్తే 70 శాతం వరకు అకాల మరణాన్ని నివారించవచ్చని తేలింది. కొన్ని సందర్భాల్లో తప్ప ఆసనాలతో జీవిత కాలంలో చురుకుగా ఉండే ప్రయోజనాలు కూడా చేకూరుతాయని సూచించాయి.
వ్యాయామాలు చేసేవారు జీవితగమనంలో చాలా చురుకుగా ఉంటారని పలు అధ్యయనాలు సూచించాయి. ఇదిలాఉండగా ఎవరైతే అరుదుగా వ్యాయామం, ఆసనాలు చేయగలుగుతారో వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. 2018లో వ్యాధి నియంత్రణ అండ్ నివారణ కేంద్రం ఓ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం అమెరికన్ల మరణాలో్ల 10 శాతం ప్రజలు 40 నుంచి 70 ఏండ్ల వారు చాలా తక్కువ సమయం వ్యాయామం చేసినట్లు గుర్తించారు.
మరుసటి ఏడాది (2019)లో యూరోపియన్ అధ్యయన సంస్థ వివరాల ప్రకారం రెండు దశాబ్దాలుగా శారీరక శ్రమ లేకపోవడంతో నార్వేజియన్ యువత మృతి చెందినట్ల ప్రకటించింది. కానీ సైంటిస్టులు మాత్రం దీనిని శాస్త్రీయంగా ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ రెండు అధ్యయనాలు మాత్రం ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

