Executions | దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఇజ్రాయెల్ (Israel) కు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ (Iran) వరుస ఉరిశిక్షలు అమలు చేస్తోంది. గూఢచర్యం ఆరోపణలతో ఇరాన్ సోమవారం మరో వ్యక్తిని ఉరితీసి చంపింది.
పారిస్: ఇరాన్లో 12 మంది ఖైదీలను ఒకే రోజు ఉరి తీశారు. ఇందులో 11 మంది పురుషులు, ఓ మహిళ ఉన్నారు. సిస్తాన్-బలుచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న జహెదాన్ జైలులో సోమవారం ఉదయం వీళ్లను ఉరి తీశారు. ఈ ప్రాంతం ఆఫ్ఘని�