రాష్ట్రంలో పెట్రేగిపోతున్న డ్రగ్స్, అక్రమ మద్యం, సారా అమ్మకాల వంటి నేరవ్యవస్థ మూలాల్లోకి వెళ్లి నియంత్రణకు కృషిచేయాలని సిబ్బందికి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Minister Jupally | బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీలో(Excise Academy) ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally)ఆకస్మిక తనిఖీ చేశారు.