Corona Effect : ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
పరీక్షలు రద్దు | ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
Exams cancelled in Tripura: తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ
EXams cancelled: తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర బోర్డుల పరిధిలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.