Home
National
Tripura Government Has Cancelled The Class 10th Class 12th Exams Of Tripura Board Of Secondary Education
అక్కడ కూడా 10వ, 12వ తరగతి పరీక్షలు రద్దు..!
Exams cancelled in Tripura: తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.

అగర్తలా: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా వివిధ స్థాయిల విద్యార్థులకు పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు ఇప్పటికే 10, 12 తరగతుల పరీక్షలను రద్దు చేశాయి. అటు జాతీయ విద్యాసంస్థల్లో కూడా 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.
అయితే, 10, 12 తరగతులకు చెందిన ఏ విద్యార్థి అయినా పరీక్షల ఫలితాలతో సంతృప్తి చెందకపోతే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్‌లాల్ నాథ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

