Home
National
Gujarat Secondary And Higher Secondary Education Board Cancels Class 12th Board Examination
అక్కడ ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు
12th Exams cancelled: గుజరాత్లో కూడా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 12వ తరగతి (ఇంటర్ సెకండియర్) పరీక్షలను కూడా

అహ్మదాబాద్: కరోనా మహమ్మారి కారణంగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పలు రాష్ట్రాల్లో చదువులు అటకెక్కాయి. ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా అవి అరకొరగానే జరుగుతున్నాయి. మహమ్మారి ఉధృతి పూర్తిగా తగ్గకపోవడంతో ఆఫ్‌లైన్ తరగుతులు నిర్వహించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పదో తరగతి, 12 తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు పంపుతున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేశారు. గుజరాత్లో కూడా ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 12వ తరగతి (ఇంటర్ సెకండియర్) పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుడాసమా ఒక ప్రకటన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

