ఉచితాలు వద్దంటూనే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు హామీలు గుప్పిస్తున్నాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విమర్శించారు. హైదరాబాద్లోని సెస్(సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్
ఓటర్లకు తాయిలాలు లేదా ఉచితాలపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తేవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ డీ సుబ్బారావు