BRS Party | మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్వపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి శాడిస్ట్ సీఎం అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలో అత్యంత పనికిమాలిన, తెలివితక్కువ సీఎం రేవంతేనని తీవ్ర విమర్శలు చ