Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ పేరు ఓటరు జాబితాలో గల్లంతు అయ్యింది. దీంతో ఆయన ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయారు.
Buddadeb's health condition: ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్పారు.