Ex-BJP Corporator's Son Stabbed | బీజేపీ మాజీ కార్పొరేటర్ కుమారుడిపై ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక గ్యాంగ్ దాడి చేసింది. ఈ సందర్భంగా కత్తితో పొడిచి అతడ్ని హత్య చేశారు. ప్రధాన నిందితుడితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంఘటనకు ముందు సంజీవ్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. ‘శత్రువుల పిల్లలకైనా ఈ వ్యాధి రాకుండా దేవుడు చూడాలి. నా పిల్లలను నేను కాపాడుకోలేను. ఇక నేను జీవించాలనుకోవడంలేదు’ అని అందులో పేర్కొన్నాడు.