హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా ఎన్నికల్లో ఈవీఎంల హ్యాకింగ్ జరిగిందని ఆరోపించింది.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(�