Supreme Court: మళ్లీ పేపర్ బ్యాలెట్ కుదరదని సుప్రీంకోర్టు చెప్పింది. ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులను సరిచూడడం కూడా కుదరదు అని కోర్టు తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడి కానున్నాయి. గురువారం పోలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ఓట్ల లెక్కింపు ఉండడంతో అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సం