దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నాయి. గరిష్ఠ స్థాయిలోనే ఇంధన ధరలు కొనసాగుతుండటంతో ఈవీల వైపు కొనుగోలు దారులు మొగ్గుచూపుతున్నారు.
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశీయ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహన తయారీ పరిశ్రమను కుదిపేస్తోంది. పలు ఈవీ కంపెనీలు.. ఇప్పటిదాకా టూవీలర్ కొనుగోలుదారులకు తాము ఇచ్చిన అదనపు రాయితీని