ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, నిర్వహణ, భవిష్యత్ టెక్నాలజీలను ప్రోత్సహించేందుకుగాను బెంగళూరులో ఈవీ ఎక్స్‌ఫోను నిర్వహిస్తున్నది టీ-హబ్. మే 26 నుంచి 28 వరకు బెంగళూరు వేదికగా అతి పెద్ద ఎక్స్పో నిర్వహిస్తున్నద�
హైదరాబాద్ ఈ -మొబిలిటీ వీక్‌లో భాగంగా హైటెక్స్‌లో కొనసాగుతున్న ఈ మోటార్ షో రెండో రోజు కూడా ఉత్సాహంగా సాగింది. సందర్శకులు అధిక సంఖ్యలో విచ్చేసి విద్యుత్తు వాహనాలపై అవగాహన పొందారు.