Heat Wave | చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా 2024 రికార్డులకు ఎక్కినట్టు ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది.
గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొన్నది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాల్ని విడుదల చేసింది.