హాటెస్ట్ ఇయర్.. 2023
గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొన్నది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాల్ని విడుదల చేసింది.
- 1,25,000 సంవత్సరాల్లో గత ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు
వాషింగ్టన్: గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొన్నది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాల్ని విడుదల చేసింది. భూమిపై 1,25,000 సంవత్సరాల్లో అత్యంత వేడి సంవత్సరంగా 2023 నమోదైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవానికి ముందునాటి కన్నా తక్కువ స్థాయికి తీసుకెళ్లాలన్నది పారిస్ ఒప్పంద లక్ష్యం.
ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కి పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో నిర్ణయించారు. అయితే ఈ లక్ష్యానికి వ్యతిరేకంగా 2023లో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ కోపర్నికస్ లెక్కతేల్చింది. 1.5 డిగ్రీల సెల్సియస్.. 2024 జనవరిలో దాటుతుందని అంచనావేసింది. కోపర్నికస్ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్జెస్ మాట్లాడుతూ రాబోయే 2-3 దశాబ్దాల్లో సగటు ఉష్ణోగ్రతల పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపే ఉండాలి. లేదంటే ఆ ప్రభావం భవిష్యత్తు తరాలపై పడుతుందని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

